(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

మహాభారత - పర్వ 16. ఆశ్రమవాసికపర్వ - Mahabharata


॥ శ్రీః ॥
16.5. అధ్యాయః 005
Mahabharata - Mausala Parva - Chapter Topics
సర్వయాదవేషు నిహతేషు బభ్రుదారుకాభ్యాం సహ బలభద్రమన్వేషసాణేన కృష్ణేన వనే వృక్షాశ్రితస్య తస్య దర్శనం॥ 1 ॥
తతః కృష్ణేన పాండివాన్ప్రతి దారుకప్రేషణం॥ 2 ॥ బలభద్రేణ యోగాత్సర్పశరీరస్వీకారేణ సముద్రప్రవేశః॥ 3 ॥
కృష్ణేన శరీరత్యాగాయ యోగేన శయనం॥ 4 ॥ వ్యాధేన మృగబుద్ధ్యా కృష్ణస్య పాదతలే సాయకేన గాఢవేధనం॥ 5 ॥
కృష్ణేన పశ్చాత్సమీప మేత్య పశ్చాత్తాపేన ప్రణమతో వ్యాధస్య దేవైః స్వర్గప్రాపణం॥ 6 ॥
తతః శరీరత్యాగపూర్వకం దివం గతేన కృష్ణేన దేవైః పుష్పవర్షణ పూర్వకం స్తుత్యా ప్రత్యుద్గంయమానేని సతా నిజపరధామప్రవేశః॥ 7 ॥
Mahabharata - Mausala Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ।

తతో యయుర్దారుకః కేశవశ్చ
బభ్రుశ్చ రామస్య పదం పతంతః।
అథాపశ్యన్రామమనంతవీర్యం
వృక్షాశ్రితం చింతయానం వివిక్తే। 16-5-1(97018)
తతః సమాసాద్య మహానుభావః
కృష్ణస్తదా దారుకమన్వశాసత్।
గత్వా కురూన్సర్వమిమం మహాంతం
పార్థాయ శంసస్వ వధం యదూనాం॥ 16-5-2(97019)
తతోఽర్జునః క్షిప్రమిహోపయాతు
శ్రుత్వా మృతాన్యాదవాన్బ్రహ్మశాపాత్।
ఇత్యేవముక్తః స యయౌ రథేన
కురూంస్తదా దారుకో నష్టచేతాః॥ 16-5-3(97020)
తతో గతే దారుకే కేశవోథ
దృష్ట్వాంతికే బభ్రుమువాచ వాక్యం।
స్త్రియో భవాన్రక్షితుం యాతు శీఘ్రం
నైతా హింస్యుర్దస్యవో విత్తలోభాత్॥ 16-5-4(97021)
స ప్రస్థితః కేశవేనానుశిష్టో
మదాతురో జ్ఞాతివధార్దితశ్చ।
తం వై యాతం సన్నిధౌ కేశవస్య
త్వరంతమేకం సహసైవ బభ్రూం।
బ్రహ్మానుశప్తమవధీన్మహద్వై
కూటే యుక్తం ముసలం లుబ్ధకస్య॥ 16-5-5(97022)
తతో దృష్ట్వా నిహతం బభ్రుమాహ
కృష్ణేఽగ్రజం భ్రాతరముగ్రతేజాః।
హహైవ త్వం మాం ప్రతీక్షస్వ రామ
యావత్స్త్రియో జ్ఞాతివశాః కరోమి॥ 16-5-6(97023)
తతః పురీం ద్వారవతీం పవిశ్య
జనార్దనః పితరం ప్రాహ వాక్యం।
సర్వం భవాన్రక్షతు నః సమగ్రం
ధనంజయస్యాగమనం ప్రతీక్షన్॥ 16-5-7(97024)
రామో వనాంతే ప్రతిపాలయన్మా-
మాస్తేఽద్యాహం తేన సమానమిష్యే।
దృష్టం మయేదం నిధనం యదూనాం
రాజ్ఞాం చ పూర్వం కురుపుంగవానాం॥ 16-5-8(97025)
నాహం వినా యదుభిర్యాదవానాం
పురీమిమామశకం ద్రష్టుమద్య।
తపశ్చరిష్యామి నిబోధ తన్మే
రామేణి సార్ధం వనమభ్యుపేత్య॥ 16-5-9(97026)
ఇతీదముక్త్వా శిరసా చ పాదౌ
సంస్పృశ్య కృష్ణస్త్వరితో జగామ।
తతో మహాన్నినదః ప్రాదురాసీ-
త్సస్త్రీకుమారస్య పురస్య తస్య॥ 16-5-10(97027)
అథాబ్రవీత్కేశవః సన్నివర్త్య
శబ్దం శ్రుత్వా యోషితాం క్రోశతీనాం।
పురీమిమామేష్యతి సవ్యసాచీ
స వో దుఃఖాన్మోచయితా నరాగ్ర్యః॥ 16-5-11(97028)
తతో గత్వా కేశవస్తం దదర్శ
రామం వనే స్థితమేకం వివిక్తే॥ 16-5-12(97029)
అథాపశ్యద్యోగయుక్తస్య తస్య
నాగం ముఖాన్నిస్సరంతం మహాంతం।
శ్వేతం యయౌ సతతః ప్రేక్షమాణో
మహార్ణవో యేన మహానుభావః।
సహస్రశీర్షః పర్వతాభోగవర్ష్మా
రక్తాననః స్వాం తనుం తాం విముచ్య॥ 16-5-13(97030)
సందృశ్యంతం సాగరాంతం విశంతం
సంయక్తదా సాగరః ప్రత్యగృహ్ణాత్।
నాగా దివ్యాః సరితశ్చైవ పుణ్యాః
కర్కోటకో వాసుకిస్తక్షకశ్చ॥ 16-5-14(97031)
పృథుశ్రవా అరుణః కుంజరశ్చ
మిశ్రీ శంఖః కుముదః పుండరీకః।
తథా నాగో ధృతరాష్ట్రో మహాత్మా
హ్రాదః క్రాథః శితిపృష్ఠో నికేతుః॥ 16-5-15(97032)
తథా నాగౌ చక్రమందాతిషండౌ
నాగశ్రేష్ఠో దుర్మఖశ్చాంబరీషః।
స్వయం రాజా వరుణశ్చాపి రాజ-
న్ప్రత్యుద్గంయ స్వాగతేనాభ్యనందన్।
తేఽపూజయంశ్చార్ఘ్యపాద్యక్రియాభిః
సంకర్షణం భూధరం శుద్ధబుద్ధిం॥ 16-5-16(97033)
తతో గతే భ్రాతరి వాసుదేవో
జానన్సర్వా గతయో దివ్యదృష్టిః।
వనే శూన్యే విచరంశ్చింతయానో
భూమౌ చాథ సంవివేశాగ్ర్యతేజాః॥ 16-5-17(97034)
సర్వం తేన ప్రాక్తదా విత్తమాసీ-
ద్గాంధార్యా యద్వాక్యముక్తం స్వధర్మాత్।
దుర్వాససా పారసోచ్ఛిష్టలిప్తే
యచ్చాప్యుక్తం తచ్చ సస్మార కృష్ణః॥ 15-5-18(97035)
`కులస్త్రీణాం సంవృతానాం గవాం చ
ద్విజేంద్రాణాం బలమాదాయ ధర్మే।
యోనిర్దేవానాం వరదో బ్రహ్మదేవో
గోవిందాఖ్యో వాసుదేవోఽథ నిత్యః॥ 16-5-19(97036)
సంచింతయన్నంధకవృష్ణినాశం
కురుక్షయం చైవ మహానుభావః।
మేనే తతః సంక్రమణస్య కాలం
తతశ్చకారేంద్రియసన్నిరోధం॥ 16-5-20(97037)
యథా చ లోకత్రయపాలనార్థం
దుర్వాసవాక్యప్రతిపాలనాయ।
దేవోపి సందేహవిమోక్షహేతో-
ర్నిమిత్తమైచ్ఛత్సకలార్థతత్త్వవిత్॥ 16-5-21(97038)
స సన్నిరుద్ధేంద్రియవాఙ్మనాస్తు
శిశ్యే మహాయోగముపేత్య కృష్ణః।
జరోథ తం దేశముపాజగామ
లుబ్ధస్తదానీం మృగలిప్సురుగ్రః॥ 16-5-22(97039)
స కేశవం యోగయుక్తం శయానం
మృగాసక్తో లుబ్ధకః సాయకేన।
జరోఽవిధ్యత్పాదతలే త్వరావాం-
స్తం చాభితస్తజ్జిఘృక్షుర్జగామ॥ 16-5-23(97040)
అథాపశ్యత్పురుషం యోగయుక్తం
పీతాంబరం లుబ్ధకోఽనేకబాహుం।
మత్వాఽఽత్మానం త్వపరాద్ధం స తస్య
పాదౌ జరో జగృహే శంకితాత్మా॥ 16-5-24(97041)
ఆశ్వాసితః పుణ్యఫలేన భక్తయా
తథాఽనుతాపాత్కర్మణో జన్మనశ్చ।
దృష్ట్వా తథా దేవమనంతవీర్యం
దేవైస్స్వర్గం ప్రాతితస్త్యక్తదేహః॥ 16-5-25(97042)
గణైర్మునీనాం పూజితస్యత్ర కృష్ణో
గచ్ఛన్నూర్ద్ధ్వం వ్యాప్య లోకాన్స లక్ష్ంయా॥ 16-5-26(97043)
దివం ప్రాప్తం వాసవోఽథాశ్వినౌ చ
రుద్రాదిత్యా వసవశ్చాథ విశ్వే।
ప్రత్యుద్యయుర్మునయశ్చాపి సిద్ధా
గంధర్వముఖ్యాశ్చ సహాప్సరోభిః॥ 16-5-27(97044)
తతో రాజన్భగవానుగ్రతేజా
నారాయణః ప్రభవశ్చావ్యయశ్చ।
యోగాచార్యో రోదసీ వ్యాప్య లక్ష్ంయా
స్థానం ప్రాప స్వం మహాత్మాఽప్రమేయం॥ 16-5-28(97045)
తతో దేవైర్ఋషిభిశ్చాపి కృష్ణః
సమాగతశ్చారణైశ్చైవ రాజన్।
గంధర్వాగ్ర్యైరప్సరోభిర్వరాభిః
సిద్ధైః సాధ్యైశ్చానతైః పూజ్యమానః॥ 16-5-29(97046)
తం వై దేవాః ప్రత్యనందంత రాజ-
న్మునిశ్రేష్ఠా ఋగ్భిరానర్చురీశం।
తం గంధర్వాశ్చాపి తస్థుః స్తువంతః
ప్రీత్య చైనం పురుహూతోఽభ్యనందత్॥ 16-5-30(97047)
`నమోనమస్తే భగవఞ్శార్ంగధన్వ-
ంధర్మస్థిత్యా ప్రాదురాసీర్ధరాయాం।
కంసాఖ్యాదీందేవశత్రూంశ్చ సర్వా-
న్హత్వా భూమిః స్థాపితా భారతప్తా॥ 16-5-31(97048)
దివ్యం స్థానమజరం చాప్రమేయం
దుర్విజ్ఞేయం చాగమైర్గంయమగ్ర్యం।
గచ్ఛ ప్రభో రక్ష చార్తిం ప్రపన్నా-
న్కల్పేకల్పే జాయమానాంశ్చ మర్త్యాన్॥ 16-5-32(97049)
ఇత్యేవముక్త్వా దేవసంఘోఽనుగంయ
శ్రియా యుక్తం పుష్పవృష్ట్యా వవర్ష।
వాణీ చాసీత్సంశ్రితా రూపిణీ సా
భానోర్మధ్యే ప్రవిశ త్వం తు రాజన్॥ 16-5-33(97050)
భుజైశ్చతుర్భిః సముపేతం మమేదం
రూపం విశిష్టం జీవితం సంస్థితం చ।
భూమౌ గతం పూజయతాప్రమేయం
సదా హి తస్మిన్నివసామీతి దేవాః॥ 16-5-34(97051)
దేవా నివృత్తాస్తత్పదం నాప్నువంతో
బుద్ధ్యా దేవం సంస్మరంతః ప్రతీతాః।
బ్రహ్మాద్యాస్తే తద్గుణాన్కీర్తయంతః
శుభాఁల్లోకాన్స్వాన్ప్రపేదుః సురేంద్రాః॥ ॥ 16-5-35(97052)

ఇతి శ్రీమన్మహాభారతే మౌసలపర్వణి పంచమోఽధ్యాయః॥ 5 ॥

Mahabharata - Mausala Parva - Chapter Footnotes
7-5-1 పతంతః శీఘ్రం గచ్ఛంతః॥ 7-5-2 వధం మధూనామితి క.ట. పాఠః॥ 7-5-4 విత్తభావాత్ ఇతి ట.పాఠః॥ 7-5-5 కూటే లోహముద్గరే యుక్త బద్ధ భుసలం బ్రాహ్మణశప్తం బభ్రుం స్వయమేవ నిపత్యావధీత్॥ 7-5-7 స్త్రియో భవాన్రక్షత్వితి ఝ.పాఠః॥ 7-5-13 మహార్ణవే యేన ఇతి క.ట.పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.